'తల్లి ప్రేమకు శిక్ష లేదు': రేప్ చేసిన కుమారుడిని రక్షించిన తల్లికి క్లీన్ చిట్, నిందితుడికీ శిక్ష తగ్గింపు

ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన ఒక క్రూరుడి విషయంలో హర్యానా హైకోర్టు వెలువరించిన తీర్పు ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపింది. నిందితుడికి విధించిన మరణశిక్షను యావజ్జీవంగా మారుస్తూనే.. తన కొడుకు చేసిన ఘోరమైన తప్పును కప్పిపుచ్చి అతడిని రక్షించడానికి ప్రయత్నించిన తల్లిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నిందితుడు లోకానికి విలన్ కావొచ్చు.. కానీ ఆ తల్లికి మాత్రం ఎప్పటికీ రాజా బేటా (మారాజు)యే అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.