Telangana: గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..

మాంజా మనుషుల ప్రాణాలు తీస్తుంది. ఇప్పటికే దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోకీసరలో నిషేధిత నైలాన్ మాంజా యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అసలు ఏం జరిగింది..? ఇప్పుడు అతడి పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం..