(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఈ ఏడాది కూడా పంటల సాగుకు ఢోకా లేకుండా పోయింది. వరుణుడు కరుణించడంతో జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో గల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు జలకళను సంతరించుకోవడంతో రైతులకు సాగు నీటికి తిప్పలు తప్పాయి.