రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన, సమర్థవంతమైన పోలీసింగ్‌తో ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం పోలీస్ కమిషరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వార్షిక క్రైమ్ నివేదికను విడుదల చేశారు.