టీడీపీ నేతల ఇంట విషాదఛాయలు

నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన రెండు రో డ్డు ప్రమాదాలు ఇద్దరు టీడీపీ నేతల ఇంట విషాదాన్ని నింపాయి. ఈ రెండు సంఘటన ల్లో గుండ్లసముద్రం మాజీ సర్పంచ్‌ కొల్లా శ్రీరాములు కుమారుడిని పోగొట్టుకోగా, తంగె ళ్ల మాజీ ఎంపీటీసీ మాతంగి అచ్చమ్మ ఇరువురు మనుమళ్లను కోల్పోయారు.