నేర చరిత్ర ఉంటే డీసీసీలో చోటు లేనట్టే!. ఆశావహుల క్రిమినల్ హిస్టరీపై ఆరా తీస్తున్న అబ్జర్వర్లు

డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) చీఫ్​లను ఇప్పటికే నియమించిన కాంగ్రెస్ హైకమాండ్..వాటి కార్యవర్గాలను వెంటనే నియమించడంపై దృష్టిపెట్టింది.