ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి సంబురాలు చేసుకున్నారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల దూరదృష్టితోనే దేశం అభివృద్ధి చెందుతోందని పార్టీ నేతలు పేర్కొన్నారు.