Telangana: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్.. వచ్చే నెలలోనే శ్రీకారం..!

ఉత్తర తెలంగాణ రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి. త్వరలో వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మందడుగు పడనుంది. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తవ్వగా.. రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించింది. దీంతో న్యాయపరమైన ఇబ్బందులు కూడా పూర్తయ్యాయి.