పట్టాలు తప్పి పక్కకు పడిపోయిన ప్యాసింజర్ రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు

మెక్సికో తన కలల ప్రాజెక్టుగా భావించిన ఇంటర్‌ఓషియానిక్ రైలు ప్రయాణం పెను విషాదంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ రైలు.. ఓక్సాకా రాష్ట్రంలోని నిజాండా సమీపంలో ఒక మలుపు వద్ద అదుపు తప్పి పక్కకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మరణించగా.. 98 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పట్టాలు తప్పిన బోగీలు చెల్లాచెదురుగా పడి ఉండటం, బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది.