తెలంగాణ అసెంబ్లీ : సభకు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యారు. 2025, డిసెంబర్ 29వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సభ ప్రారంభం అయ్యింది. సభకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వస్తారా లేదా అనే చర్చకు తెరదించుతూ.. కేసీఆర్ సభకు హాజరయ్యారు.