ఉగ్రవాదుల పేర్లతో రింగ్ రోడ్డు నిర్మాణం.. పనులు ఆపేయాలంటూ ఎన్జీటీ సంచలన ఆదేశం

మణిపూర్‌లో గత కొంతకాలంగా సాగుతున్న అశాంతిని అడ్డు పెట్టుకుని.. అటవీ చట్టాలను తుంగలో తొక్కి నిర్మించిన ఒక భారీ రింగ్ రోడ్డు ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేదు.. పర్యావరణ క్లియరెన్స్ అంతకన్నా లేదు.. కానీ ఏకంగా ఆరు జిల్లాల దట్టమైన అడవులను చీల్చుకుంటూ వందల కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరిగిపోయింది. విస్తుపోయే విషయం ఏమిటంటే.. ఈ రోడ్డుకు టైగర్, జర్మన్ వంటి ఉగ్రవాద కమాండర్ల పేర్లు పెట్టడం. మరి దీన్ని ఎవరి నిర్మించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.