గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ సంతోష్

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. శనివారం తన ఛాంబర్ లో కరపత్రాలను రిలీజ్ చేశారు.