కొత్త ఏడాదిలో కొత్త రైడ్: జనవరిలో లాంచ్ కానున్న 4 పవర్‌ఫుల్ టాప్ బ్రాండెడ్ బైక్స్ ఇవే..

కొత్త ఏడాది 2026 బైక్ లవర్స్ కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. జనవరి నెలలోనే దేశీయ మార్కెట్లోకి ప్రముఖ బ్రాండ్ల నుంచి నాలుగు శక్తివంతమైన బైక్‌లు సందడి చేయనున్నాయి. అడ్వెంచర్ రైడింగ్ నుంచి క్లాసిక్ క్రూజింగ్ వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ మోడల్స్ ఉండనున్నాయి. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న బైక్స్ గురించి