కాంగ్రెస్ పార్టీ ఎవరికీ తలవంచదు.. కేంద్రంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదని ఫైర్ అయ్యారు.