భయపెట్టబోయి బలైన బాలుడు

పతంగి కొనివ్వకపోవడంతో ఉరి వేసుకొని తల్లిదండ్రులను బెదిరించాలనుకున్న ఓ బాలుడు.. ప్రమాదవశాత్తు చీర బిగుసుకుపోవడంతో చనిపోయాడు. ఈ ఘటన మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా మిడ్జిల్‌‌‌‌ మండలం చిలువేరు గ్రామంలో ఆదివారం జరిగింది.