యాప్ ద్వారా యూరియా సేల్స్..జిల్లాలో నేటి నుంచి బుకింగ్ స్టార్ట్

యాసంగి సీజన్​కు సంబంధించి యూరియా అమ్మకాలు సోమవారం నుంచి మొబైల్​ యాప్​ ద్వారా జరుగనున్నాయి. యాప్​ద్వారా బుకింగ్​ చేసుకునేందుకు గ్రామపాలనాధికారులు రైతులకు సహకరించనున్నారు.