Ernakulam Express Fire: ప్రయాణికులకు అలర్ట్.. విశాఖ-విజయవాడ మార్గంలో పలు ట్రైన్ సర్వీసులు రద్దు..!

ఎలమంచిలి స్టేషన్‌లో జరిగిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం ఘటనలో ఒకరు మృతి చెందగా.. మిగతా ప్రయాణికులంతా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. లోకో పైలట్ అప్రమత్తతో భారీ ప్రాణనష్టం తప్పింది. రెండు బోగీలు పూర్తీగా దగ్గమవడంతో ఎలమంచిలి స్టేషన్ లోనే రైలు నిలిచిపోయింది. దీంతో విశాఖ- విజయవాడ రూట్లో అన్ని రైలు సర్వీసులు రద్దుచేశారు..