ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలి : ప్రజా సంఘాల నాయకులు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వీడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు.