జగద్గిరిగుట్టలో చెల్లిని వేధిస్తున్నాడని బావపై బావమరిది కత్తితో దాడి

అనుమానంతో తన చెల్లిని వేధిస్తున్నాడనే కోపంతో బావమరిది కత్తితో బావపై దాడి చేశాడు. జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్​కు చెందిన అరవింద్​ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు.