కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో 453 సేల్డీడ్స్ను ఆ జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా రద్దు చేశారని హైకోర్టు తేల్చింది. పిటిషనర్లకు నోటీసులు కూడా ఇవ్వకుండా, వాళ్ల వాదనలు వినకుండా సేల్డీడ్స్ రద్దు చేయడం చెల్లదని తీర్పు చెప్పింది.