ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా సీపీఐ 100వ వార్షికోత్సవాలు

సీపీఐ నూరో వార్షికోత్సవాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చండూరు మండలం గుండ్లపల్లిలో రోడ్డు వద్ద కామ్రేడ్ మందడి నర్సింహారెడ్డి స్తూపం వద్ద సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామలింగయ్య జెండావిష్కరణ చేశారు.