రైల్వే శాఖ కీలక నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ 4 స్టేషన్లకు మహర్దశ..

Double Train Capacity: దేశంలోని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి 48 ప్రధాన నగరాల్లో రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం తక్షణ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో పనులు చేపట్టనుంది. కొత్త టెర్మినల్స్ నిర్మాణం, సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునీకరణ వంటి చర్యలు తీసుకోనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలు దీనిలో చోటు దక్కించుకున్నాయి.