సంక్రాంతికి కరీంనగర్ కొత్త కలెక్టరేట్ ప్రారంభం

కరీంనగర్ కొత్త కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహంతో సహా అన్ని హంగులతో ముస్తాబైంది. ఇప్పటికే బిల్డింగ్ లోపల సీలింగ్ పనులు పూర్తి కావొస్తుండగా ఆవరణలోనూ సీసీ రోడ్డు వర్క్స్ పూర్తి చేసి, వాటర్ క్యూరింగ్ చేస్తున్నారు.