వీడియో డిలీట్ చేసి.. భారత ప్రభుత్వానికి సారీ చెప్పిన లలిత్ మోదీ

బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, లలిత్ మోదీ కలిసి భారత ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ వీడియో చేశారు. మేము పరారీలో ఉన్న అతిపెద్ద ఎగవేతదారులం అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లలిత్ మోదీ క్షమాపణలు చెప్పి, వీడియోను డిలీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఎవర్నీ కించపరచడం తన ఉద్దేశం కాదన్నారు.