వర్సిటీ ప్రతిష్టను పెంచిన ఫార్మసీ కాలేజీ విద్యార్థులు : కేయూ వీసీ కె. ప్రతాప్ రెడ్డి

ఫార్మసీ కాలేజీ అధ్యాపకుల సేవలు మేరువలేనివని కేయూ వీసీ కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. వర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబిలీ వేడుకల ముగింపు సమావేశం హనుకొండ బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో ఆదివారం జరిగాయి.