మీడియా కార్డులతో నష్టం లేదు : రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
మీడియా కార్డులతో ఎలాంటి నష్టం లేదని, డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా తమ సంఘం చూస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తెలిపారు.