2025 భారత్‌‌‌‌ను గర్వపడేలా చేసింది.. ఆపరేషన్ సిందూర్‎తో ప్రపంచానికి మన శక్తిని చూపాం: ప్రధాని మోడీ

2025 సంవత్సరంలో భారత్‌‌‌‌ గర్వపడే క్షణాలెన్నో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌‌‌‌పై చేపట్టిన ఆపరేషన్​సిందూర్‌‌‌‌‌‌‌‌.. ప్రపంచానికి మన శక్తిని చూపిందని తెలిపారు.