కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిందే: దిగ్విజయ్‎కు శశి థరూర్‌ ‌మద్దతు

కాంగ్రెస్‌ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలన్న ఆ పార్టీ సీనియర్‌‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కామెంట్లకు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌‌ మద్దతు తెలిపారు.