Digvijaya Singh: దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో రచ్చ

ఆర్‌ఎస్‌ఎస్‌‌ను, ప్రధాని మోదీని ప్రశంసిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ పెట్టిన పోస్టు ఆ పార్టీలో కలకలం రేపుతోంది.