పెరిగిన ఆర్థిక మోసాలు.. 2025లో సంచలనం రేపిన చెన్నూర్ఎస్బీఐ గోల్డ్కేసు

2025 సంవత్సరంలో మంచిర్యాల జిల్లాలో సాధారణ నేరాలు తగ్గినప్పటికీ.. ఆర్థిక మోసాలు, సైబర్ ​క్రైమ్స్​పెరిగాయి. రామగుండం పోలీస్​కమిషనర్ అంబర్​కిశోర్​ ఝా శనివారం వివరాలు వెల్లడించారు. వీటిలో ఆగస్టులో వెలుగుచూసిన చెన్నూర్​ఎస్​బీఐ గోల్డ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.