సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్: ఫైనల్లో సాత్విక్–రాధిక

సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షట్లర్ సాత్విక్ రెడ్డి.. - రాధిక శర్మతో మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ చేరి టైటిల్ ముంగిట నిలిచాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సాత్విక్ (తెలంగాణ)–రాధిక (పంజాబ్) జోడీ 21–-13, 21–-14తో నితిన్ కుమార్–-కనిక కన్వాల్