నేరం రుజువు కాకముందే శిక్ష ఖరారు చేసే చట్టమే ఉపా : ప్రొఫెసర్ కోదండరాం

ప్రముఖ రచయిత గాదె ఇన్నయ్యపై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.