కొత్త ఏడాదిలో పొదుపు కీలకం..ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం ..ఖర్చులు హద్దు మీరకూడదు

బిజినెస్ ​డెస్క్​, వెలుగు: మరికొన్ని రోజుల్లో మొదలయ్యే కొత్త సంవత్సరంపై అందరికీ ఆశలు ఉంటాయి. చాలా మంది పొదుపునుపెంచాలని కోరుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణతో ఉండాలని ఒట్టు పెట్టుకుంటారు. తెలిసో తెలియకో చివరికి కొన్ని ఆర్థిక పరమైన ఉచ్చుల్లో చిక్కుకుంటారు