చెరువు ఒడ్డున గుట్టలుగా చికెన్ వ్యర్థాలు

ప్రగతినగర్ (అంబీర్) చెరువు చికెన్, మాంసం, చేపల వ్యర్థాలతో దుర్గంధభరితమై స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో సహజత్వాన్ని కోల్పోయిన చెరువుకు పునరుజ్జీవం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్​కు ఫర్ ఎ బెటర్ సొసైటీ ప్రతినిధులతో కలిసి స్థానికులు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.