చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు : సీఐలు వాసుదేవరావు, ఉపేందర్

చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐలు వాసుదేవరావు, ఉపేందర్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలో గాలిపటాలు, మాంజా విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు