పహల్గామ్ టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ తో ఆ దేశ అగ్రనాయకులు ఆందోళనకు గురయ్యారు. భారత్ దాడుల నేపథ్యంలో మిలిటరీ సెక్రటరీ తనను బంకర్ లోకి వెళ్లాలని సూచించానట్టు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పారు.