జమ్మికుంట మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ ఆదేశాలతో డీఎస్పీ విజయ్ కుమార్ టీమ్ సోమవారం తనిఖీలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు చెందిన రూ. 41, 117 అనధికారిక నగదును స్వాధీనం చేసుకుంది.