ఒక్కటైన పవార్ ఫ్యామిలీ.. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా విడిపోయిన ఠాక్రే సోదరులు శివసేన (యూబీటీ) చీఫ్ఉద్ధవ్ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్రాజ్ఠాక్రే ఇటీవల కలిసిపోగా.. తాజాగా పవార్ఫ్యామిలీ ఒక్కటైంది.