'నేనే భారత్-పాక్ యుద్ధాన్ని ఆపా.. కానీ ఎవరూ క్రెడిట్ ఇవ్వట్లేదు': నెతన్యాహుతో ట్రంప్

నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను.. కానీ నాకెవరూ క్రెడిట్ ఇవ్వలేదు అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జరిగిన భేటీలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను తుపానును సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భారత్-పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ ఉద్రిక్తతలను తానే మధ్యవర్తిత్వం వహించి ఆపానని, తనవల్లే పెను అణు ముప్పు తప్పిందని ట్రంప్ తెలిపారు. మైక్ ఆన్ ఉన్న విషయం తెలియక ట్రంప్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.