అల్లర్ల వేళ బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా (80) కన్నుమూశారు.