TTD Vaikunta Darshan: తిరుమలలో తెరచుకున్న వైకుంఠ ద్వారాలు.. దర్శనం చేసుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరచుకున్నాయి. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. మొదట వీఐపీలు దర్శనం చేసుకున్నారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠద్వార దర్శనాన్ని తితిదే ప్రారంభించింది..