నాలుగింతలైన చీటింగ్ కేసులు..ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పెరిగిన నేరాలు

ఆదిలాబాద్ ​జిల్లాలో కేసుల సంఖ్య గతేడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. 2024లో కేసులు 3979 నమోదు కాగా, ఈ ఏడాది ఏకంగా 6486 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఎస్పీ అఖిల్ మహాజన్ నేరాల వార్షిక నివేదికను మీడియా సమావేశంలో వెల్లడించారు.