గాంధీ పీడియాట్రిక్ సేవలు భేష్ : వీసీ రమేశ్రెడ్డి

గాంధీ దవాఖాన పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో వైద్యుల సేవలు అభినందనీయమని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ ​డాక్టర్ కె.రమేశ్ రెడ్డి అన్నారు. జాతీయ పీడియాట్రిక్ సర్జన్స్ డే సందర్భంగా సోమవారం గాంధీలో సెలబ్రేషన్స్​నిర్వహించారు.