పులి ఎక్కడ ? కామారెడ్డి జిల్లాలోనే ఉందా..? సిద్దిపేట వైపు వెళ్లిందా !

కామారెడ్డి జిల్లాలో 20 రోజుల కింద పులి సంచారం కలకలం రేపింది. వారం నుంచి పది రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి కదలికలు కనిపించగా, ఆ తర్వాత దాని జాడ కనిపించలేదు.