‘పుర’పోరుకు వర్కవుట్ షురూ..! ఓటరు జాబితా సవరణ షెడ్యూల్​ విడుదల

రాష్ట్రంలో మున్సిపల్ ​ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా కీలకమైన ఓటరు జాబితా సవరణను ఎన్నికల సంఘం మొదలు పెట్టింది. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే విధంగా రంగం సిద్దం చేస్తున్నారు.