దారి తప్పినోళ్లకు అఖండ 2 గుణపాఠం : బండి సంజయ్

సనాతన ధర్మం జోలికి వచ్చేవాళ్లకు, ధర్మం తప్పి ప్రవర్తించేవాళ్లకు ‘అఖండ 2’ సినిమా గట్టి గుణపాఠమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.