"నాకు చాలా కోపం వచ్చింది": పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడితో ట్రంప్ సీరియస్

ప్రపంచమంతా కొత్త ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్న వేళ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత నివాసంపై ఉక్రెయిన్ 91 డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయాన్నే పుతిన్ నాకు ఫోన్ చేశారు.. ఆయన నివాసంపై దాడి జరిగిందని చెబితే నాకు చాలా కోపం వచ్చింది అని ట్రంప్ ఫ్లోరిడా వేదికగా గర్జించారు.