భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఇండియా టీమ్ సెలెక్షన్ ముంగిట ఉత్తర ప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (101 బాల్స్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 160 నాటౌట్) విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో విజృంభించాడు.
డిసెంబర్ 30, 2025
0