కనులపండువగా రామయ్య తెప్పోత్సవం

భద్రాచల సీతారాములు తెప్పోత్సవం సోమవారం రాత్రి కనులపండువగా జరిగింది. ప్రతి ఏటా ముక్కోటి పర్వదినానికి ముందు రోజు హంసాలంకృత తెప్పపై సీతారామచంద్రస్వామిని విహరింపజేయడం ఆనవాయితీగా వస్తోంది.