నందినగర్ నివాసానికి గులాబీ బాస్ కేసీఆర్.. రేపటి అసెంబ్లీపై ఉత్కంఠ!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి ఇవాళ (ఆదివారం) హైదరాబాద్‌కు చేరుకున్నారు.